Breaking News

సీఎం అవినీతి బాగోతం బయటపడింది..కేటీఆర్


Published on: 23 May 2025 14:59  IST

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు స్కాంగ్రెస్ _ కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంగా మారిందని వ్యాఖ్యలు చేశారు. ఈడీ లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా ఇదే చెబుతున్నాయన్నారు. తెలంగాణ బ్యాగ్ మ్యాన్ రేవంత్ రెడ్డి పేరును ఈడీ తన చార్జ్‌షీట్‌లో నమోదు చేసిందని చెప్పుకొచ్చారు. తన పేరు ఈడీ చార్జిషీట్‌లో రావడంతో రేవంత్ రెడ్డి టెన్షన్ డైవర్షన్ డ్రామాలు మొదలుపెట్టారని ఆరోపించారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement