Breaking News

పాకిస్థాన్‌కు ఇండియన్‌ ఆర్మీ ఆఫీసర్‌ ఊర మాస్‌ వార్నింగ్‌!


Published on: 20 May 2025 11:37  IST

భారత్‌, పాకిస్థాన్‌ మధ్య ప్రస్తుతం సీజ్‌ ఫైర్‌ ఉన్నప్పటికీ.. నివురుగప్పిన నిప్పులా ఉంది పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ సుమెర్ ఇవాన్ డి’కున్హా పాకిస్థాన్‌కు మాస్‌ వార్నింగ్‌ ఇచ్చారు. పాకిస్థాన్ భూభాగం అంత ఇండియా రేంజ్‌లో ఉందని అన్నారు. పాక్‌ తన సైనిక ప్రధాన కార్యాలయాన్ని రావల్పిండి నుండి ఖైబర్ పఖ్తుంఖ్వా (కెపికె) వంటి ప్రాంతానికి మార్చినట్లు తెలుస్తోందని, పాకిస్తాన్‌ను మొత్తాన్ని టార్గెట్‌ చేసేంత ఆయుధశాల తమ వద్ద ఉంది చెప్పారు..

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement