Breaking News

ప్రేమలో మునిగి తేలుతున్న సమంత, రాజ్ నిడిమోరు..?


Published on: 19 May 2025 12:24  IST

టాలీవుడ్‌ స్టార్‌ నటి సమంత రెండో పెళ్లికి సిద్ధమైనట్లు గత కొంత కాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ‘ది ఫ్యామిలీమ్యాన్‌ సీజన్‌ 2’ దర్శకుడు రాజ్‌ నిడిమోరుతో ఆమె ప్రేమలో పడిందని, గత కొంతకాలంగా ఇద్దరూ డేటింగ్‌ చేస్తున్నారంటూ బాలీవుడ్‌, టాలీవుడ్‌ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. ఇక వీరిద్దరూ అతి తొందర్లోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్‌మీడియా మొత్తం కోడైకూస్తోంది. అయితే, ఈ రూమర్స్‌పై సమంతగానీ, రాజ్‌ గానీ ప్రత్యక్షంగా స్పందించలేదు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement