Breaking News

ఈ ఫండ్‌ అద్భుతం చేసింది..


Published on: 19 Jan 2026 17:23  IST

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు ఎల్లప్పుడూ దీర్ఘకాలికంగా బలమైన రాబడిని అందిస్తాయని నిపుణులు చెబుతున్నమాట. ఈ రోజు ఏడు సంవత్సరాలలో రూ.10 లక్షల పెట్టుబడిని రూ.37 లక్షలకు మార్చిన అటువంటి ఫండ్ గురించి తెలుసుకుందాం. ఈ ఫండ్ ఏమిటి? అది ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. ICICI ప్రుడెన్షియల్ ఇండియా ఆపర్చునిటీస్ ఫండ్ అనేది ప్రత్యేక పరిస్థితుల థీమ్‌పై పనిచేసే ఓపెన్-ఎండ్ ఈక్విటీ పథకం. ఈ పథకం ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 

Follow us on , &

ఇవీ చదవండి