Breaking News

విమానం ల్యాండ్..ఊడిన ముందుటైర్..


Published on: 19 Jan 2026 17:15  IST

విమానం ల్యాండ్‌ అవుతుండగా దాని టైర్ ఊడిపోయిన ఘటన అమెరికాలోని ఓర్లాండా అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. గమనించిన పైలట్ అప్రమత్తమై చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణనష్టం గాని ప్రయాణికులకు గాయాలు కాలేదని అమెరికాకు చెందిన ప్రముఖ విమానయాన సంస్థ యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ స్పష్టం చేసింది.ఈ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తు్న్నట్టు చెప్పుకొచ్చింది.

Follow us on , &

ఇవీ చదవండి