Breaking News

కాంగ్రెలో చేరి తప్పటడుగు వేశా


Published on: 19 Jan 2026 14:45  IST

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన కొత్తలో నియోజకవర్గ ప్రయోజనాల దృష్ట్యా ఆ పార్టీలో చేరాల్సి వచ్చింది. దానితో వెంట్రుక మందం ప్రయోజనం జరగలేదు. తప్పటడుగు వేశా’’ అని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి అన్నారు. ఆదివారం పటాన్‌చెరులో కార్యకర్తలు, కుల సంఘాలు, కాలనీల సంఘాలతో ఆయన అంతర్గతంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మహిపాల్‌ రెడ్డి మాట్లాడారు. కన్నతల్లిలా ఆదరించి మూడు సార్లు టికెట్‌ ఇచ్చిన బీఆర్‌ఎ్‌సను మరవలేనని అన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి