Breaking News

కివీస్‌ కొత్త చరిత్ర


Published on: 19 Jan 2026 12:15  IST

ఒకటా.. రెండా.. దాదాపు నాలుగు దశాబ్దాల నిరీక్షణకు న్యూజిలాండ్‌ జట్టు ముగింపు పలికింది.1988 నుంచి ద్వైపాక్షిక వన్డే సిరీస్‌ కోసం భారత పర్యటనకు వచ్చిన ప్రతీసారి పరాజయ భారంతోనే వెనుదిరిగిన కివీ..ఈమారు చరిత్ర సృష్టించింది. పూర్తిస్థాయి జట్టుతో రాకపోయినా.. ఆదివారం జరిగిన ఆఖరిదైన మూడో వన్డేలో కివీస్‌ తరఫున డారిల్‌ మిచెల్‌, ఫిలిప్స్‌ సెంచరీలతో కదం తొక్కగా.. ఛేదనలో విరాట్‌ కోహ్లీ శతక పోరాటం సరిపోలేదు. ఫలితంగా భారత్‌ను ఓడించి న్యూజిలాండ్‌ సిరీస్‌ను సొంతం చేసుకుంది.

Follow us on , &

ఇవీ చదవండి