Breaking News

తోపు ప్లేయర్లను వదిలి పెట్టి ..


Published on: 14 Jan 2026 15:01  IST

న్యూజిలాండ్‌తో మిగిలిన రెండు వన్డేల కోసం భారత సెలక్షన్ కమిటీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. గాయం కారణంగా దూరమైన ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ స్థానంలో ఢిల్లీ కుర్రాడు ఆయుష్ బదోనీని జట్టులోకి పిలిచింది. అయితే ఈ ఎంపికపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లిస్ట్-ఏ క్రికెట్‌లో కనీసం 1000 పరుగులు కూడా చేయని ఆటగాడికి జాతీయ జట్టులో చోటు ఎలా ఇస్తారని కొందరు ప్రశ్నిస్తున్నారు.ఇది అన్‌పాపులర్ ఛాయిస్ అని ఆకాష్ చోప్రా కుండబద్దలు కొట్టారు.

Follow us on , &

ఇవీ చదవండి