Breaking News

‘ది రాజాసాబ్’ రీ వెర్షన్‌కు సూపర్బ్ రెస్పాన్స్..


Published on: 13 Jan 2026 18:17  IST

ప్రభాస్ నటించిన లేటెస్ట్ సినిమా ది రాజాసాబ్. మారుతి తెరకెక్కించిన ఈ ఫాంటసీ హారర్ కామెడీ థ్రిల్లర్ సంక్రాంతి కానుకగా జనవరి 09న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే మొదటి షో నుంచే ఈ మూవీకి మిక్స్ డ్ టాక్ వచ్చింది. ప్రభాస్ రేంజ్ సినిమా కాదని నెగెటివ్ కామెంట్స్ వినిపించా యి. చాలా మంది ప్రభాస్ అభిమానులే ఈ మూవీపై పెదవి విరిచాడు. అయినా ఈ సినిమాకు మొదటి రోజే కళ్లు చెదిరే కలెక్షన్లు వచ్చాయి. తొలి రోజే రూ. 112 కోట్లు వసూలు చేసి ప్రభాస్ స్టామినాను మరోసారి ప్రూవ్ చేసింది. 

Follow us on , &

ఇవీ చదవండి