Breaking News

జిల్లాల హేతుబద్ధీకరణకు


Published on: 13 Jan 2026 15:36  IST

గత పాలకులు రాష్ట్రంలోని జిల్లాలు, మండలాలను ఇష్టం వచ్చినట్లు విభజించారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. వాటిని హేతుబద్ధీకరించాల్సిందిగా ప్రజల నుంచి విజ్ఞప్తులు, డిమాండ్లు ఉన్నాయని తెలిపారు. ఈ డిమాండ్లపై అధ్యయనం చేసేదుకు త్వరలో హైకోర్టు లేదా సుప్రీంకోర్టు రిటైర్డ్‌ జడ్జితో కమిషన్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ కమిషన్‌ రాష్ట్రమంతా పర్యటించి.జిల్లాలు, మండలాల హేతుబద్ధీకరణ విషయంలో ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తుం దని, చెప్పారు.

Follow us on , &

ఇవీ చదవండి