Breaking News

కోహ్లీ.. కొట్టాడు మళ్లీ


Published on: 12 Jan 2026 14:02  IST

న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీ్‌సను భారత్‌ విజయంతో ఆరంభించింది. ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ (91 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌తో 93) తన సూపర్‌ ఫామ్‌ను కొనసాగించగా.. సారథి గిల్‌ (56), శ్రేయాస్‌ అయ్యర్‌ (49) రాణించారు. అయితే కివీస్‌ బౌలర్లు ఆఖర్లో కాస్త ఒత్తిడి పెంచినా.. తుదకు భారత్‌దే పైచేయి అయింది. దీంతో భారత్‌ 4 వికెట్ల తేడాతో నెగ్గింది.

Follow us on , &

ఇవీ చదవండి