Breaking News

పాకిస్థాన్‌లో లష్కరే, హమాస్ నాయకుల సమావేశం


Published on: 07 Jan 2026 19:09  IST

ఉగ్రవాదాన్ని పెంచి పోషించడంలో సుదీర్ఘ చరిత్ర కలిగిన పాకిస్థాన్ నైజం మరోసారి బయటపడింది. ఉగ్రవాద సంస్థ లష్కరే తయ్యిబా  హమాస్ నేతలు ఇటీవల పాకిస్థాన్‌లోని గుజ్రాన్‌వాలాలో సమావేశమయ్యారు. పాకిస్థాన్ మర్కజే ముస్లిం లీగ్ నిర్వహించిన ఈ సమావేశంలో హమాస్ సీనియర్ కమాండర్ నాజీ జహీర్  ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. లష్కరే కమాండర్ రషీద్ అలీ సంధుతో జహీర్ భేటీ అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

Follow us on , &

ఇవీ చదవండి