Breaking News

బాలికపై అత్యాచారం..


Published on: 07 Jan 2026 19:05  IST

డిసెంబర్ 26న.. ఆ మైనర్‌‌ బాలిక ఇంట్లో ఎవరూలేని సమయంలో చూసి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం.. ఈ విషయం ఎవరికైనా చెబితే తనతో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించాడు. బాలిక ఆనారోగ్యంగా ఉండటంతో.. ఆమె తల్లి ఏం జరిగిందని ప్రశ్నించగా అసలు విషయం చెప్పిందామె. తల్లిదండ్రులు గ్రామ పెద్దలను ఆశ్రయించగా అక్కడ రాజీ కుదరకపోవడంతో ఈ రోజు (బుధవారం) పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి