Breaking News

ఫ్లైట్‌లో బ్యాగేజ్ పోతే ఎంత పరిహారం పొందవచ్చో


Published on: 07 Jan 2026 19:02  IST

భారత్‌లో విమాన ప్రయాణంలో బ్యాగేజ్(సామాన్లు) పోవడం, ఆలస్యం కావడం లేదా డ్యామేజ్ అవడం ఒక సాధారణ సమస్య. ఇలాంటి సందర్భాల్లో ప్రయాణికులకు నష్టపరిహారం(కంపెన్సేషన్) పొందే హక్కు ఉంది.డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) నియమాల ప్రకారం డొమెస్టిక్ ఫ్లైట్స్(భారత్ లోపల) జరిగిన నష్టానికి గరిష్ఠంగా రూ. 20,000 వరకు పరిహారం పొందొచ్చు. సదరు వస్తువులు పోయినా, ఆలస్యమైనా లేదా డ్యామేజ్ అయినా ఇది వర్తిస్తుంది.

Follow us on , &

ఇవీ చదవండి