Breaking News

10 తర్వాత కుమారుడికి జన్మనిచ్చింది..


Published on: 07 Jan 2026 19:00  IST

ఆ మహిళ అప్పటికే 10 మంది ఆడపిల్లలకు జన్మనిచ్చింది. మగ సంతానం కోసం ఇన్నాళ్లు ఎదురు చూడగా.. వారి ఆశ ఫలించింది. ఈ విషయం గురించి ఆమె భర్త సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. ‘నా పెద్ద కూతురు ప్రస్తుతం 12వ తరగతి చదువుతుంది. నాకు పరిమితమైన ఆదాయం ఉన్నప్పటికీ పిల్లలందరికీ మంచి విద్యనందిస్తున్నాను. మా ఇంట్లో మొత్తం ఆడవాళ్లే ఉన్నారు... నాకు మగ పిల్లవాడు కావాలని కోరుకున్నా..మొత్తానికి పదకొండో సంతానంగా నాకు మగపిల్లాడు పుట్టాడు. తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి