Breaking News

వామ్మో.. ఇతడు మనిషేనా..


Published on: 07 Jan 2026 18:54  IST

@rose_k01 అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ యువకుడు అత్యంత ప్రమాదకరంగా వ్యాయామం చేస్తున్నాడు. ఓ ఇంటి పైకప్పుపై నిల్చుని ఉన్నాడు. ఆ తర్వాత పైకప్పు రెయిలింగ్ నుంచి కిందకు వచ్చి సగంలో వేలాడుతూ పుష్-అప్‌లు చేయడం ప్రారంభించాడు. అతడు చాలా సులభంగా ఆ స్టంట్‌ను పూర్తి చేశాడు. బల్లి మాదిరిగా గోడకు అతుక్కుని పుష్-అప్‌లు చేసేశాడు. ఏదైనా తేడా వస్తే మాత్రం పెద్ద ప్రమాదం జరగడం ఖాయం

Follow us on , &

ఇవీ చదవండి