Breaking News

వేతన పరిమితి పెంచే ఛాన్స్..


Published on: 07 Jan 2026 18:48  IST

ఉద్యోగ సంఘాలు బేసిక్ శాలరీ పరిమితిని రూ.21,000 నుంచి రూ.30,000 వరకు పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ పరిమితిని రూ.25,000 వరకు పెంచే ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే అమలైతే, లక్షలాది (దాదాపు ఒక కోటి పైగా) మంది అదనపు ఉద్యోగులు తప్పనిసరి EPFO పరిధిలోకి వచ్చి, ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్ వంటి లాంగ్ టర్మ్ భద్రత పొందుతారు.026 బడ్జెట్‌‌లో లేదా అంతకుముందే కానీ దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావచ్చు.

Follow us on , &

ఇవీ చదవండి