Breaking News

ఏఐతో న్యాయ వ్యవస్థలో భారీ మార్పులు


Published on: 03 Jan 2026 14:31  IST

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో న్యాయవ్యవస్థలో పెద్ద ఎత్తున మార్పులు రాబోతున్నాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పమిడిఘంటం శ్రీ నరసింహ అన్నారు. ఏఐ మన ఆలోచనా శక్తిని ప్రభావితం చేసేస్థాయికి చేరుకుంటుందని చెప్పారు. ఈ క్రమంలో స్వీయవిశ్లేషణ శక్తిని కోల్పోకుండా జాగ్రత్త వహించాలని న్యాయవాదు లకు సూచించారు.విజయవాడకు వచ్చిన జస్టిస్‌ పీఎస్‌ నరసింహ శుక్రవారం ఏపీ హైకోర్టును సందర్శించారు.ఈసందర్భంగా కె.చిదంబరం ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా సన్మానించారు.

Follow us on , &

ఇవీ చదవండి