Breaking News

మళ్లీ కనిపించిన కిమ్‌ కుమార్తె


Published on: 02 Jan 2026 15:16  IST

ఉత్తరకొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్ కుమార్తె కిమ్‌-జు-యే మళ్లీ బహిరంగంగా కనిపించింది. తల్లిదండ్రులతో కలిసి దేశ మాజీ నేతల స్మారక ప్రదేశం ‘కుమ్‌సుసన్‌’ స్మారకాన్ని ఆమె సందర్శించింది. గత మూడేళ్ల నుంచి తండ్రి కిమ్‌జోంగ్‌ ఉన్‌తో పాటు జు-యే పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటోంది. కిమ్‌ తన కుమార్తెను అధికారిక పర్యటనలకు తీసుకువెళ్తుండడంతో.. భవిష్యత్తులో అధికారిక పగ్గాలు ఆమెకే అందించనున్నట్లు సంకేతాలను పంపుతున్నారని దక్షిణ కొరియా నిఘా వర్గాలు భావిస్తున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి