Breaking News

పెళ్లి చేసుకునేటప్పుడు తెలియలేదారా..?


Published on: 16 Dec 2025 12:36  IST

పల్నాడు జిల్లా, వినుకొండ పట్టణంలో ఆదివారం నుండి అత్త ఇంటి ఎదుట ఓ కోడలు బైటాయించి ఆందోళన చేస్తుంది. వినుకొండ మండలం నడిగడ్డ గ్రామానికి చెందిన గోపి లక్ష్మికి, పట్టణంలోని తిమ్మాయపాలెం రోడ్డు చౌడమ్మ వీధికి చెందిన వినుకొండ కోటేశ్వరరావుతో ఈ ఏడాది జూన్ 4 వ తేదీన వివాహం అయింది. పెళ్లి జరిగిన రెండు నెలల నుండి భర్త, అత్త శేషమ్మ, మామ వెంకటేశ్వర్లు వేధిస్తున్నారని బాధితురాలు తెలిపారు.అమ్మాయి నల్లగా ఉంది తనకు అక్కర్లేదని భర్త కోటేశ్వరరావు పేర్కొన్నాడని చెప్పింది..

Follow us on , &

ఇవీ చదవండి