Breaking News

బాలీవుడ్‌లో విషాదం ..


Published on: 14 Nov 2025 18:01  IST

బాలీవుడ్ సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ ప్రముఖ నటి కామిని కౌశల్ 98 ఏళ్ల వయసులో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె చివరి శ్వాస విడిచారు. ఆమె మరణ వార్తతో అభిమానులు, సినీ ప్రముఖులు, హిందీ సినీ పరిశ్రమ మొత్తం విషాదంలో మునిగిపోయింది. 1927 జనవరి 24న లాహోర్‌లో జన్మించిన కామిని అసలు పేరు ఉమా కశ్యప్. చిన్నప్పటి నుంచే కళలంటే ఆసక్తి ఉన్న ఆమె కేవలం ఏడు ఏళ్ల వయసులో తన తండ్రిని కోల్పోయింది.

Follow us on , &

ఇవీ చదవండి