Breaking News

ఈ వీకెండ్ ఓటీటీ ప్రేక్ష‌కుల‌కు పండ‌గే


Published on: 14 Nov 2025 17:50  IST

ఒకవైపు గ‌త‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ర‌ష్మిక ది గ‌ర్ల్ ఫ్రెండ్ చిత్రం థియేట‌ర్‌ల‌లో దూసుకుపోతుంటే.. నేడు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన కాంత చిత్రం కూడా మంచి పాజిటివ్ టాక్‌ని తెచ్చుకుంది. అయితే ఈ సినిమాలు ప్ర‌స్తుతం అల‌రిస్తున్న ఓటీటీ ప్రేక్షకుల‌ను అల‌రించ‌డానికి ఏకంగా 20కి పైగా సినిమాలు డిజిట‌ల్ వేదిక‌గా స్ట్రీమింగ్‌కు వ‌చ్చేశాయి. ఇందులో కిర‌ణ్ అబ్బ‌వ‌రం కే ర్యాంప్‌తో పాటు త‌మిళ చిత్రం డ్యూడ్ చిత్రాలు ఉన్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి