Breaking News

ఎన్డీయే విజయోత్సాహం..పార్టీ ప్రధానకార్యాలయానికి మోదీ


Published on: 14 Nov 2025 15:07  IST

బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే 200 సీట్లకు చేరువలో అఖండ విజయం నమోదు చేసుకోనుండటం, ఆ రాష్ట్రంలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించడం ఖాయం కావడంతో పార్టీ శ్రేణుల్లో సంబరాలు మిన్నంటుతున్నాయి. విజయోత్సవ వేళ ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సాయంత్రం 6 గంటలకు విచ్చేయనున్నారు. పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. బీజేపీ 89 సీట్లలో గెలుపు ఖాయం చేసుకుంది.

Follow us on , &

ఇవీ చదవండి