Breaking News

జూబ్లీహిల్స్‌ మళ్లీ బీఆర్‌ఎస్‌దే..


Published on: 13 Nov 2025 17:20  IST

రేవంత్‌రెడ్డి ప్రభుత్వ రెండేండ్ల అవినీతిమయ, బుల్డోజర్‌ పాలనకు విసుగెత్తిపోయిన నియోజకవర్గ ప్రజలు హస్తం పార్టీకి రిక్తహస్తాన్ని మిగిల్చినట్టు స్పష్టమవుతున్నది. మంగళవారం జరిగిన జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో బీఆర్‌ఎస్‌దే విజయమని ఇప్పటికే పలు ఎగ్జిట్‌పోల్స్‌ తేల్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఎన్నికల సర్వేల్లో విశ్వసనీయతకు మారుపేరుగా పేర్కొనే ప్రఖ్యాత సర్వే సంస్థ ‘కేకే సర్వేస్‌ అండ్‌ స్ట్రాటజీస్‌’ ఎగ్జిట్‌పోల్‌లోనూ బీఆర్‌ఎస్‌ పార్టీదే విజయమని తేటతెల్లమైంది.

Follow us on , &

ఇవీ చదవండి