Breaking News

చిన్నారి తల్లి.. మనసు తల్లడిల్లి..


Published on: 12 Nov 2025 17:38  IST

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వెలిచేరుకు చెం దిన నాగిరెడ్డి రాజు- సురేఖ దంపతులో,మంగళవా రం తల్లి సురేఖ కుమారుడు ఉదయ పవన్‌ను స్కూల్‌ బస్సు ఎక్కించేందుకు రోడ్డు మీదకు వ చ్చింది. ఆమె వెనకాల కుమార్తె కూడా వచ్చింది. ఆ విషయం తల్లి గమనించలేదు.బస్సు వెనుక వైపు హరిణి ఉన్నట్టు బస్సు డ్రైవర్‌ గుర్తించకపోవడంతో వెనక చక్రం కింద పడి చిన్నారి హరిణి తలకు బలమైన గాయమై అక్కడిక్కడే మృతిచెందడతో సురేఖ బోరున విల పించింది.

Follow us on , &

ఇవీ చదవండి