Breaking News

ఎస్పీ హెచ్చరిక.. ర్యాగింగ్‌కు పాల్పడితే జైలుకే..


Published on: 12 Nov 2025 17:16  IST

ర్యాగింగ్‌ అనేది సరదా కాదనీ, అదొక అమానుషమైన విషయమని ఎస్పీ సుబ్బరాయుడు పేర్కొన్నారు. ఎవరైనా ఎక్కడైనా ర్యాగింగ్‌కు పాల్పడినట్టు తమ దృష్టికి వస్తే జైలుకు పంపి కఠిన శిక్ష అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఎస్వీయూనివర్సిటీ శ్రీనివాసా ఆడిటోరియంలో మంగళవారం స్టూడెంట్‌ వెల్ఫేర్‌ అండ్‌ కల్చరల్‌ అఫైర్స్‌ విభాగం ర్యాగింగ్‌ వ్యతిరేక అవగాహన సదస్సు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ ర్యాగింగ్‌ అనేది అమానుషమైన విషయమని అని గుర్తు చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి