Breaking News

హోంమంత్రి అనిత స్ట్రాంగ్ వార్నింగ్


Published on: 12 Nov 2025 15:35  IST

తమ ప్రభుత్వంలో గంజాయిపై ఉక్కుపాదం మోపామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వంలో ఈగల్ అనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు చట్టాలపై అవగహన కల్పించాలని సూచించారు. గంజాయి మత్తులో యువత జీవితాలను నాశనం చేసుకోవద్దని మార్గనిర్దేశం చేశారు. ఇవాళ(బుధవారం) అనకాపల్లి జిల్లా వేదికగా ప్రసంగించారు హోంమంత్రి వంగలపూడి అనిత.

Follow us on , &

ఇవీ చదవండి