Breaking News

ఢిల్లీ పేలుడుకు కారణమైన వారిని వదిలే ప్రసక్తే లేదు


Published on: 11 Nov 2025 15:36  IST

భూటాన్ చేరకున్న ప్రధాని మోదీ అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమవారం ఢిల్లీలో జరిగిన పేలుడు ఘటనతో ఆయన బరువైన హృదయంతో ఇక్కడికి వచ్చానని,ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్న అన్ని సంస్థలతో తాను ఎప్పికప్పుడూ సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిపారు. త్వరలోనే దర్యాప్తు సంస్థలు ఈ కుట్ర మూలాన్ని కనుగొంటారని.. దీని వెనుక ఉన్న కుట్రదారులను వదిలిపెట్టే ప్రస్తక్తే లేదని హెచ్చరించారు.

Follow us on , &

ఇవీ చదవండి