Breaking News

PhonePe తమ ప్లాట్‌ఫారమ్‌లో ChatGPT ఫీచర్లను అందుబాటులోకి తేనుంది

PhonePe, OpenAI సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ రోజు (నవంబర్ 13, 2025) వెలువడిన వార్తల ప్రకారం, PhonePe తమ ప్లాట్‌ఫారమ్‌లో ChatGPT ఫీచర్లను అందుబాటులోకి తేనుంది. PhonePe యాప్‌లో, PhonePe for Business యాప్‌లో మరియు Indus Appstoreలో ChatGPT యొక్క అడ్వాన్స్‌డ్ AI ఫీచర్లు అందుబాటులోకి వస్తాయి.


Published on: 13 Nov 2025 17:55  IST

PhonePe, OpenAI సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ రోజు (నవంబర్ 13, 2025) వెలువడిన వార్తల ప్రకారం, PhonePe తమ ప్లాట్‌ఫారమ్‌లో ChatGPT ఫీచర్లను అందుబాటులోకి తేనుంది.  ఫోన్ పే యాప్‌లో, PhonePe for Business యాప్‌లో మరియు Indus Appstoreలో ChatGPT యొక్క అడ్వాన్స్‌డ్ AI ఫీచర్లు అందుబాటులోకి వస్తాయి.ప్రయాణ ప్రణాళిక ,షాపింగ్ వంటి రోజువారీ అవసరాలకు సంబంధించి యూజర్లకు మరింత స్మార్ట్‌గా మరియు సందర్భోచితంగా సమాచారాన్ని అందించడం ఈ భాగస్వామ్య లక్ష్యం.భారతదేశంలో జనరేటివ్ AI వినియోగాన్ని పెంచడానికి మరియు యూజర్లకు ఈ సాంకేతికతను చేరువ చేయడానికి ఈ సహకారం ఉపయోగపడుతుంది. ఈ కొత్త ఫీచర్లు దశలవారీగా యూజర్లకు అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం కోసం అధికారిక PhonePe మరియు OpenAI వెబ్‌సైట్‌లను సందర్శించవచ్చు.

Follow us on , &

ఇవీ చదవండి